అమ్మ కొడుకు ప్రేమ -11, 12 and 13 40

గోపి తో ఫ్రెండ్ షిప్ కూడా పెరిగింది చాలా చనువు వచ్చింది
ఒక్క రోజు ఉదయం కాలేజ్ కీ వెళ్ళాను ఎగ్జామ్స్ రాయడం కోసం నా ఫైనల్ కోసం నా పక్కన గోపి పడ్డాడు
గోపి:ఏమిటి అంజలి నువ్వు నా పక్కన
నేను:సర్లే all the best
ఇంకా ఎగ్జామ్ మొదలు అయ్యింది నేను రాస్తూ ఉన్న గంట అయ్యింది
గోపి:నీ తో మాట్లాడాలి అని మెల్లిగా అన్నాడు
నేను:ఏమిటి exam రాస్తున్న exam అయిన తర్వాత చూద్దాం రా
గోపి:ఒకే

Exam complete అయ్యింది నేను ఏమో ఇచ్చేసి బయటకు వచ్చాను ఒక్క 15 mins కీ గోపి కూడా వచ్చాడు అసలు
చుట్టూ పక్క ఎవరు లేరు
నేను:ఏమిటి ఏదో మాట్లాడాలి అని అన్నావు
గోపి:హా కానీ ఇక్కడ కాదు ఒక్క ప్లేస్ కీ వెళ్దాం
నేను:సరే ఎక్కడ అది
గోపి:నేను చూపిస్తాను లే పద నాతో పాటు
నేను:సరే
అని నేను గోపి నడుచుకుంటూ ఈ గుహ కి చేరుకున్నాం
గోపి:లేడీస్ ఫస్ట్ వేళ్ళు అంజలి
నేను లోపలికి వెళ్లి కూర్చొని ఉన్న గోపి ఏదో తీసుకొని రావడానికి వెళ్ళాడు
కాసేపటికి ఒక్క ఆకు తీసుకొని వచ్చాడు
నేను:ఏమిటి గోపి ఏదో మాట్లాడాలి అని అన్నావు ఏమిటి
గోపి:నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంజలి
నేను:నువ్వు ఏమి అంటూ ఉన్నావు అసలు ఏదో 2నెలలు
సరదా గా గడిపాము అని ప్రేమిస్తావ ఏమిటి
గోపి:అది కాదు
నేను:అయిన నువ్వు నా కన్నా చిన్న వాడివి నువ్వు అసలు మన ఇళ్లల్లో ఎలాగ ఒప్పుకుంటారు అసలు నువ్వు ఆలోచించు
గోపి:నువ్వు బాగా ఆలోచించు అంజలి నీ week లో చెప్పే
నేను ఏమి మాట్లాడకుండా అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాను
ఇంకా ఇంట్లో ఏమి చేసినా అదే ఆలోచన 2 days నేను
గోపి నీ ఇగ్నోర్ చేస్తూ ఉన్న

1 Comment

Add a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *