అమ్మ కొడుకు ప్రేమ -10 113

ఇంకా నేను నా ఫ్రెండ్స్ ను కలుసుకోవడానికి వెళ్ళాను
నా ఫ్రెండ్స్ నీ కలిసి పూర్తి send ఆఫ్ తీసుకొని మళ్ళీ principle ఆఫీస్ కు వెళ్ళాను
నాన్న:రా అమ్మ ఇంకా టైం అవుతుంది అనుకున్న లే
నేను:సర్లే నాన్న
నాన్న:మొత్తం టీసీ వచ్చింది and నేను ఒక్క రేమొండేషన్ లెటర్ కూడా తీసుకొన్న లే
నేను:వెళ్లి వస్తా principle సార్
నాన్న:థాంక్స్ సార్
Principle: సర్లే అమ్మ వెళ్లి రండి
ఇంకా మేము బైక్ ఎక్కి ఇంటికి వెళ్ళి భోజనం చేసేసి ఉన్నాం నాన్న ఏమో మంచిగా నిద్ర పోతూ ఉన్నాడు
నేను కూడా నా ప్యాకింగ్ అన్ని చేశాను
సాయంత్రం నాన్న నిద్రలేచి ఉన్నారు అమ్మ ఏమో
రాత్రి భోజనం తయ్యారు చేసింది
రాత్రి డిన్నర్ చేసేసి ఉన్నాం
నాన్న:9 కి ట్రైన్ అక్కడ క్వేటర్స్ కూడా వచ్చేసింది నాకు సర్లే ఇప్పుడే బయలు దేర్థము
నేను అమ్మ సరే అని luggage తీసుకొని స్టేషన్ కి వెళ్లి పోయాం టైం 8:50 అయ్యింది ట్రైన్ వచ్చింది
మేము ఎక్కేసి ఉన్నాం నిద్ర పోయి ఉన్నాం
పొడిన్నే అయ్యింది Rajahmundry వచ్చింది మేము వెంటనే అమ్మ నాన్న నీ లేపి వెంటనే ట్రైన్ దిగి వచ్చేశాం
అక్కడి నుంచి క్వాటర్స్ కి వెళ్లి పోయాం ఇంకా నాన్న ఏమో ఆఫీస్ కి వెళ్ళారు
నేను అమ్మ టిఫిన్ చేసి మొత్తం ఇల్లు సర్దేసి ఉన్నాం నేను ఏమో టీవీ చూస్తూ ఉన్న అమ్మ ఏమో పక్క ఇంటి వాళ్ళని పరిచయం చేసుకుంటూ ఉన్నది నేను కూడా టీవీ ఆపేసి పక్క
ఇంటికి వెళ్ళాను అక్కడ వెళ్ళాను అమ్మ ఏమో ఇంటిలో ఆవిడ తో మాట్లాడుతూ ఉన్నది నేను కూడా పరిచయం చేసుకున్నాను
కాసేపటికి తర్వతా ఇద్దరం మా ఇంటి లోకి వెళ్లి
పోయాం ఇంకా నేను అమ్మ కలిసి లంచ్ పూర్తి చేసాము
తినేసి ఉన్నాం అమ్మ ఏమో నిద్ర పోతు ఉన్నది
నేను కూడా నిద్ర పోదాం అని అనుకుంటే నాన్న
వచ్చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *