అమ్మ కొడుకు ప్రేమ -10 117

నేను వెళ్లి అయిన పక్క కూర్చొని ఉన్న
నాన్న:రా అమ్మ కూర్చో అమ్మ చెప్పి నట్లు ఉన్నది .
ట్రాన్స్ఫర్ గురించి
నేను:హా నాన్న ఎక్కికి అని చెప్పలేదు అదే బయం గా ఉన్నది
నాన్న: Rajahmundry అమ్మ నువ్వు ఎందుకు ఆలోచిస్తూ ఉన్నావు అని అర్దం అయ్యింది లే
నీ చదువు గురించి కదా నేను నిన్ను కచ్చితంగా గా వేరే కాలేజ్ లో చదివిస్త
నేను:థాంక్స్ నాన్న అని బుగ్గ మీద ముద్దు పెట్టాను
నాన్న:సర్లే రేపు నీ కాలేజ్ కి వెళ్లి ట్రాన్స్ఫర్ తీసుకొని వద్దాం నీ ఫ్రెండ్స్ నీ కూడా కలుసుకో
నువ్వు ప్యాకింగ్ చేయి రేపు రాత్రికి ట్రైన్
నేను:సర్లే నాన్న అని అక్కడి నుంచి వెళ్ళాను
ఇంకా నేను అమ్మకి ప్యాకింగ్ లో సహాయం చేసి ప్యాకింగ్ త్వరగా ముగించాను
రాత్రి భోజనం చేసి త్వరగా నిద్ర పోయాం
పొద్దునే మెలుకువ వచ్చి అమ్మకి ఇంటి పని లో సహాయం చేస్తూ ఇంటి పని ముగించుకొని
నేను స్నానం చేయ తానికి వెళ్లి పోయాను స్నానం చేసి కూర్చొని ఉన్న
అమ్మ కూడా వంట చేసి ఉన్నది
నేను నాన్న కలిసి టిఫిన్ చేసాము మేము టిఫిన్ ముగించుకొని ఉంటే ట్రాన్స్పోర్ట్ వాడు వచ్చాడు
నాన్నతో మాట్లాడుతూ అడ్రెస్స్ తీసుకొని అన్ని
ఎక్కించి వెళ్ళాడు
ఆ పని పూర్తి చేసుకొని రెస్ట్ తీసుకున్నాము కాసేపటి తరువాత
నాన్న:తల్లి నీ కాలేజ్ కి వెళ్ళాలి కదా రా అమ్మ వెళ్దాం
నేను:సర్లే నాన్న అని జుట్టు సరి చేసుకొని ఉన్న
నేను నాన్న కలిసి బైక్ మీద కాలేజ్ కీ వెళ్ళాం
నేను నాన్న కలిసి ప్రిన్సిపల్ ఆఫీస్ కి వెళ్లి
ఉన్నాం ప్రిన్సిపాల్ వచ్చాడు
ప్రిన్సిపల్:ఏమిటి మారుతీ గారు ఇక్కడికి వచ్చారు
నాన్న: ఏమి లేదు సార్ నాకు ట్రాన్స్ఫర్ అయ్యింది
పాపకి transfer కావాలి లెండి
ప్రిన్సిపల్:సర్లే అని ఆఫీస్ అని typist తో ట్రాన్స్ఫర్ ఆర్డర్ టైప్ చేయించి సైన్ చేసి
నాన్న:సార్ మీరు ఉండండి పాప తన friends
నీ కలిసి వస్తుంది ఎలాగో లంచ్ బ్రేక్ కదా
ప్రిన్సిపల్:సర్లే వేళ్ళు అమ్మ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *