అమృత శృంగార జీవితం – Part 1 98

నా డ్యూటీ టైమ్ అయిపోయింది, క్యాబ్ కోసం వెళ్లాను, జావేద్ నాకోసం వెయిట్ చేస్తున్నాడు. నేను వెళ్లి వెనుక సీట్లో కూర్చున్నాను. డ్రైవర్ నాకు హలో చెప్పాడు, బదులుగా నేను నవ్వి… నా కళ్ళతోనే జావేద్ ని విష్ చేశాను.

మేము ఆఫీసు క్యాంపస్ నుండి బయటికి వచ్చాక, “మేడమ్… మనం గ్రౌండ్ కి వెళదామా” అని జావేద్ నన్ను అడిగాడు. ఆ ప్రశ్నతో నాలో ఏదో తెలియని వణుకు, నాకు నిన్న గ్రౌండ్ లో జరిగింది అంతా గుర్తొచ్చి… వెళ్ళాలా… వద్దా… అనే సందిగ్ధంలో మౌనంగా ఉన్నాను.

కాని డ్రైవర్ మళ్ళీ నన్ను అడిగాడు, అకస్మాత్తుగా నా నోటి నుండి “అవును” అని వచ్చింది.

మేము గ్రౌండ్లోకి చేరుకున్నాము. ఆ గ్రౌండ్ ఎప్పటిలా అదే గ్రౌండ్, మెయిన్ రోడ్ కి దూరంగా, అక్కడ ఎవ్వరూ రావటానికి అవకాశం లేకుండా చుట్టూ చీకటిగా ఉంది.

నేను జావేద్ తో కలిసి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాను. నా హార్ట్ చాలా వేగంగా కొట్టుకుంటుందనే విషయం నాకు బాగా అర్థం అయ్యింది. నేను డ్రైవింగ్ సీట్లో అతనిముందు సర్దుకుని సరిగా కూర్చుని… డ్రైవింగ్ ప్రారంభించాము. ఈ రోజు నేను కొంచెం టెన్స్ అవుతున్నాను, కానీ ఆ బాస్టర్డ్ మాత్రం చాలా ప్రొఫెషనల్ గా బిహేవ్ చేస్తున్నాడు.

అతను నన్ను తాకడానికి కూడా ప్రయత్నించలేదు కాని ఏదో ఒకవిధంగా… నా మనస్సు పూర్తిగా… నిన్న ఇదే సమయానికి ఇక్కడ మా ఇద్దరి మధ్య జరిగిన కామ పోరాటాన్ని పదే పదే గుర్తు చేస్తుంది. అతను తాకకుండా మాటలతో మాత్రమే నాకు సూచనలు చేస్తున్నాడు, ఇక్కడ నా శరీరం అతని స్పర్శ కోసం వేచి ఉంది, కొంత సమయం తరువాత నేను అతనిని తాకడానికి నా సీటును (గుద్ద) కొద్దిగా వెనక్కి నెట్టాను.

అతను నాలో చెలరేగుతున్న భావాలు అర్థం చేసుకుంటాడు అని అనుకున్నాను, కానీ వీడు ఇంకా ప్రొఫెషనల్ గానే బిహేవ్ చేస్తూ… నాకు డ్రైవింగ్ నేర్పుతున్నాడు. నేను నా కోరికలను అణచివేయడానికి ప్రయత్నిస్తున్నాను, కాని నా శరీరం నామాట వినట్లేదు.

నాకు ఒక్కసారి కార్ ఆపేసి ఆ బాస్టర్డ్ ని రేప్ చెయ్యాలన్నంత కసి నాలో మొదలయ్యింది.

అయినా ఎంతో ప్రశాంతంగా నేను నాగుద్దలని కొంచెం వెనక్కి జరిపి… డైరెక్టుగా వాడి రాడ్ మీద కూర్చున్నాను. అయినప్పటికీ అతని నుండి స్పందన లేదు.

నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక… వాడి చెయ్యి లాక్కొని నా సళ్లపై వేసుకొని… నాకోరిక చాలా పచ్చిగా తెలియజేశాను. కానీ వాడు.. చేతిని వెనుకకు తీసుకొని, నన్ను కార్ ఆపమని చెప్పాడు.

నేను కారును ఆపాను, జావేద్ నన్ను కారులో నుంచి నెట్టినట్లు దింపి… వాడు కూడా కారులో నుంచి కిందకు దిగి… సిగరెట్ వెలిగించుకొన్నాడు.

జావేద్: మేడమ్ మీరు ఏమి చేస్తున్నారు?

అమృత: జావేద్… మన మధ్య ఏమీ జరగనట్లు అలా ఎలా ఉంటున్నావు…?

జావేద్: మేడమ్ నిన్న మీరే చెప్పారు కదా… నిన్న జరిగిందంతా మరచిపోవాలని… మరి ఇప్పుడు మీరు ఎందుకిలా చేస్తున్నారు.

అమృత: అవును, కానీ ఇప్పుడు మీ బాడీ టచ్ తో నాలో ఉన్న కోరిక నన్ను డామినేట్ చేస్తుంది, జావేద్… నన్ను దూరం పెట్టకు అని ప్రాధేయపడినట్లు అన్నాను.

జావేద్: మేడమ్ జాగ్రత్తగా వినండి, మీకు కావాల్సినట్లు చెయ్యటానికి నేను మీరు ఆడుకునే బొమ్మని కాదు…!

అమృత: క్షమించండి, నేను అలా అనలేదు.

నాకు అసలు జరిగేదంతా నమ్మశక్యం గా లేదు, నాలాంటి ఒక అందమైన.. సెక్సీ… వివాహిత… ఇంతటి రాత్రివేళలో అది కూడా 40+ ఉన్న… ఒక డర్టీ బాస్టర్డ్ తో సుఖం కోసం ప్రాకులాడుతున్నానా..! నేనిలా అవుతానని కలలో కూడా ఊహించలేదు.

ఆఫీసులో చాలా మంది అందమైన అబ్బాయిలు నా నవ్వు కోసమే పడి చస్తున్నారు, నేను ఎవరికీ అసలు ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ బ్లడీ బగ్గర్ దగ్గర నేను చాలా డిజప్పాయింట్ అయ్యాను. వీడి సంగతేంటో చూడాలి. అమృత అడిగితే నో అంటాడా… బాస్టర్డ్…!

నేను అతని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించాను, కాని ఆ బాస్టర్డ్ కార్ వెనుకకు వెళ్లి… నోట్లో సిగరెట్ పెట్టుకుని వెలిగించుకుంటుంటే…ఆ లైటర్ తీసుకొని వాడికి సిగరెట్ వెలిగించాను. ఇప్పుడు నేను వాడి ముందు నిలబడి ఉన్నాను.

జావేద్: మేడమ్… మీలాంటి డబ్బున్న వాళ్లంతా ఇంతే, మా లాంటి పేదవాళ్లను కేవలం మీకోరికలకు… మీ అవసరాలకు వాడుకుంటారు. కానీ మాకు ఫీలింగ్స్ ఉంటాయని ఎప్పుడూ అనుకోరు.

అమృత: నన్ను క్షమించండి జావేద్… నేను ఎప్పుడూ అలా అనలేదు. దయచేసి నేను వివాహితురాలిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, ఎవరికైనా తెలిస్తే అది నా జీవితాన్ని నాశనం చేస్తుందని నేను టెన్షన్ లో ఉన్నాను.

జావేద్: అదే నేను మీకు చెప్తున్నాను, పచ్చిగా చెప్పాలంటే… వెళ్లి నీ మొగుడితో దెంగించుకో. నన్ను వదిలెయ్యండి.

అమృత: నన్ను క్షమించండి జావేద్. మీకు ఎలా కావాలంటే అలా చెయ్యండి… నేను మీ ఇష్టానికి ఎప్పుడూ నో అని చెప్పను… అని చెప్తుండగా…

నాకు తెలియకుండానే నా కళ్ళలో నీళ్లు బయటకొచ్చాయి. ఇది నిజంగా నేను కూడా నమ్మలేకపోతున్నాను.

జావేద్: వద్దు మేడమ్… ఇక రేపట్నుంచి డ్రైవింగ్ క్లాసులు కూడా ఆపేద్దాం, నాక్కూడా మీతో రావాలని లేదు.

అమృత: జావేద్…. ప్లీజ్… దయచేసి మీరు నాతో ఇలా మాట్లాడొద్దు. నన్ను క్షమించండి, నన్ను నీలో కలిపేసుకొని… నా కోరికలు తీర్చండి.

(ఛీ… నాకేమైంది… ఒక సెక్స్ స్లేవ్ లా… ఒక బజారులంజలా… ఇలా మాట్లాడుతున్నాను)

జావేద్: కాబట్టి రేపు మళ్ళీ మీరు నాతో టైమ్ పాస్ చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *